నటుడు కన్నుమూత | Bollywood actor Inder Kumar passes away | Sakshi
Sakshi News home page

నటుడు కన్నుమూత

Jul 28 2017 12:31 PM | Updated on Sep 28 2018 3:41 PM

నటుడు కన్నుమూత - Sakshi

నటుడు కన్నుమూత

బాలీవుడ్‌ నటుడు ఇందర్‌ కుమార్‌(44) శుక్రవారం కన్నుమూశారు.

బాలీవుడ్‌ నటుడు ఇందర్‌ కుమార్‌(44) శుక్రవారం కన్నుమూశారు. శుక్రవారం తెల్లవారుజామున అంథేరిలోని ఆయన నివాసంలో గుండెపోటు రావడంతో ఆయన్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో కన్నుమూశారు.

20కు పైగా చిత్రాల్లో ఇందర్‌ కుమార్‌ నటించారు. వీటిలో సల్మాన్‌ ఖాన్‌తో నటించిన వాటెండ్‌, తుమ్‌ కో నా బూల్‌ పాయేంగ్‌ చిత్రాలు కూడా ఉన్నాయి. ఇందర్‌ ప్రస్తుతం ఫతి పెయిడ్‌ హై యార్‌ సినిమాలో నటిస్తున్నారు. ముంబైలోని యారీ రోడ్‌లో గల శ్మశానవాటికలో శుక్రవారం సాయంత్రం ఆయన భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement