స్పూనే కదా అని తీసేస్తే.. | Special modern Bike designed with Spoons | Sakshi
Sakshi News home page

స్పూనే కదా అని తీసేస్తే..

Feb 15 2016 2:27 AM | Updated on Sep 3 2017 5:39 PM

స్పూనే కదా అని తీసేస్తే..

స్పూనే కదా అని తీసేస్తే..

కుర్రకారుకు బైకులంటే ఎంత ఇష్టమో...! మార్కెట్‌లోకి కొత్త మోడల్ బైక్ వచ్చిందంటే చాలు యువతకు పండుగే పండుగ..

కుర్రకారుకు బైకులంటే ఎంత ఇష్టమో...! మార్కెట్‌లోకి కొత్త మోడల్ బైక్ వచ్చిందంటే చాలు యువతకు పండుగే పండుగ.. ఈ ఫొటోలో ఉన్న బైక్ చూశారా.. కుర్రకారు మతి పోగొట్టేలా.. ఎలా మెరిసిపోతోందో..! జిగేల్‌మంటున్న ఈ బైక్‌ను కొనుక్కొని రయ్ రయ్‌మంటూ తిరిగేద్దామనుకుంటే మాత్రం కుదరదు. ఎందుకంటే అది నిజమైన బైక్ కాదు.

అమెరికాకు చెందిన జేమ్స్ రైస్ అనే ఆర్టిస్ట్ పూర్తిగా స్పూన్‌లతో రూపొందించాడు. అవును స్పూన్లను వంచి ఇలా బైక్‌ను తయారు చేశాడు. ఇప్పుడు ఈ బైక్‌లు నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. అంతేకాదు ఇలాంటి వాటిని తయారు చేసి ఒక్కోదాన్ని దాదాపు రూ.20 వేల నుంచి రూ.30 వేల రేటుకు అమ్ముతున్నాడు కూడా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement