పిల్లాడితో చంపించిన ఐఎస్

పిల్లాడితో చంపించిన ఐఎస్ - Sakshi


వాషింగ్టన్: ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాద సంస్థ ఆఖరికి చిన్నపిల్లలతో కూడా హత్యలు చేయిస్తోంది. తాజాగా ఈ సంస్థ మంగళవారం విడుదల చేసిన వీడియోలో ఓ బాలుడు ఇజ్రాయెల్ పౌరుడిని చంపుతున్న దృశ్యాలున్నాయి. మృతుడిని  ఇస్మాయిల్ ముసల్లం (19)గా గుర్తించారు. ముసల్లం మోకాళ్లపై నిల్చుని ఉన్నాడు. అతన్ని ఉగ్రవాది సూచనల మేరకు ఓ చిన్న పిల్లవాడు నుదిటిపై కాల్చి చంపినట్టు అందులో ఉంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top