కార్మికులకు కన్నీటి వీడ్కోలు | Workers tearful farewell | Sakshi
Sakshi News home page

కార్మికులకు కన్నీటి వీడ్కోలు

Aug 16 2016 12:35 AM | Updated on Sep 4 2017 9:24 AM

అయ్యప్ప సొసైటీ ప్రాంతంలో మ్యాన్‌హోల్‌లో పడి ఈ నెల 13న మృతి చెందిన మాణికేశ్వర్‌నగర్‌కు చెందిన కార్మికులు సత్యనారాయణ, శ్రీనివాస్, నాగేష్‌ మృతదేహాలకు సోమవా రం అంత్యక్రియలు జరిగాయి.

ఉస్మానియా యూనివర్సిటీ: అయ్యప్ప సొసై టీ ప్రాంతంలో మ్యాన్‌హోల్‌లో పడి ఈ నెల 13న మృతి చెందిన మాణికేశ్వర్‌నగర్‌కు చెందిన  కార్మికులు  సత్యనారాయణ, శ్రీనివాస్, నాగేష్‌ మృతదేహాలకు సోమవా రం అంత్యక్రియలు జరిగాయి. అంతిమ యాత్రలో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, బస్తీవాసులు కన్నీరు మున్నీరు గా విలపించారు. అంత్యక్రియలకు హోమంత్రి నాయిని నర్సింహరెడ్డి, స్థానిక కార్పోరేటర్‌ సరస్వతి హాజరయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement