భవనం కూలిన ఘటనలో ఇద్దరి అరెస్ట్ | two arrested nanakramguda building collapse case | Sakshi
Sakshi News home page

భవనం కూలిన ఘటనలో ఇద్దరి అరెస్ట్

Dec 11 2016 7:35 PM | Updated on Aug 25 2018 6:21 PM

భవనం కూలిన ఘటనలో ఇద్దరి అరెస్ట్ - Sakshi

భవనం కూలిన ఘటనలో ఇద్దరి అరెస్ట్

నానక్రాంగూడ భవనం కుప్పకూలిన ఘటనలో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు.

హైదరాబాద్ : నానక్రాంగూడ భవనం కుప్పకూలిన ఘటనలో పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేశారు. బిల్డింగ్ యజమాని, అతని కుమారుడు, కాంట్రాక్టర్తో పాటు ఆర్కిటెక్చర్పై పోలీసులు ఐపీసీ సెక్షన్ 304, 304 ఎ కింద కేసులు నమోదు చేశారు.

భవన యజమాని సత్తూసింగ్, అతని కుమారుడు అనిల్ సింగ్ను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. బిల్డింగ్ కాంట్రాక్టర్, ఆర్కిటెక్చర్ పరారీలో ఉన్నారు. వారిద్దరి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement