నేడు హైదరాబాద్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం.
⇒ నేడు ఢిల్లీ వెళ్లనున్న మంత్రి హరీష్ రావు
⇒ కృష్ణానదీ యాజమన్య బోర్డు వైఖరిపై కేంద్రానికి ఫిర్యాదు చేయనున్న మంత్రి హరీష్
⇒ ఢిల్లీలో నేడు నాబార్డుతో కేంద్ర ప్రభుత్వం ఒప్పందం
⇒ నేటి ఉదయం 11గంటలకు ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్న కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్. అఖిలపక్ష భేటీ అంశాలను ప్రధానికి వివరించనున్న రాజ్నాథ్
⇒ విజయవాడలో నేటి ఉదయం 10:30 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం
⇒ సాయంత్రం 4 గంటలకు సీఎంతో టీడీపీ స్ట్రాటజీ కమిటీ సమావేశం. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ
⇒ దివీస్ భూసేకరణకు వ్యతిరేకంగా నేడు కాకినాడలో సీపీఎం బహిరంగ సభ
⇒ సీపీఎం సభకు మద్దతు తెలిపిన వైఎస్ఆర్ సీపీ, సీపీఐ, ప్రజా సంఘాలు
⇒ నేడు హైదరాబాద్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం
⇒ కొత్త జిల్లాల ఏర్పాటుపై చర్చించనున్న కేసీఆర్. 31వేలు దాటిన అభ్యంతరాలు, సూచనలు
⇒ ఆరుషి తల్వార్ హత్యకేసులో నపూర్ తల్వార్ కు పెరోల్. మూడు వారాలు జైలుశిక్ష అనుభవించిన నపూర్ తల్వార్.