ఉత్తరకోస్తాలోని అన్ని పోర్టుల్లో 2వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ. నేడు మోస్తరు నుంచి భారీ వర్ష సూచన.
- ఉత్తరకోస్తాలోని అన్ని పోర్టుల్లో 2వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ. నేడు మోస్తరు నుంచి భారీ వర్ష సూచన. పారాదీప్ కు 90 కి.మీ దూరంలో రోను తుఫాను
- నేడు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 25వ వర్ధంతి. వీర్ భూమిలో ఆయన సమాధి వద్ద నివాళులర్పించిన కుటుంబసభ్యులు, ఇతర ముఖ్యనేతలు
- నేడు ఏపీ ఎంసెట్ మెడికల్ ఫలితాలు. ఉదయం 11 గంటల్ఎ విజయవాడలో ఫలితాలు విడుదల చేయనున్న సీఎం చంద్రబాబు నాయుడు
- నేడు డైట్ సెట్-2016 మార్కులు. వెబ్ సైట్ ద్వారా డౌన్ లోడ్ చేసుకునే అవకాశం
- నేటి మధ్యాహ్నం 12 గంటలకు సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు
- చిత్తూరు జిల్లా తిరుమలలో శ్రీవారి ఆలయానికి శనివారం పోటెత్తిన భక్తులు. శ్రీవారి దర్శనార్థం కంపార్టమెంట్లలో వేచి ఉన్న భక్తులు
- ఐపీఎల్-9 షెడ్యూల్: నేడు పుణే సూపర్ జెయింట్స్ తో తలపడనున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్. విశాఖలో వైఎస్ రాజశేఖరరెడ్డి స్టేడియంలో రాత్రి 4 గంటలకు మ్యాచ్ ప్రారంభం
- నేడు గుజరాత్ లయన్స్ తో తలపడనున్న ముంబై ఇండియన్స్. కాన్పూర్ లో రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం