పెట్రోల్‌ డబ్బాలతో కార్యాలయాల్లోకి ఎన్జీవోలు | tngo employees protests in nampally | Sakshi
Sakshi News home page

పెట్రోల్‌ డబ్బాలతో కార్యాలయాల్లోకి ఎన్జీవోలు

Sep 19 2016 6:57 AM | Updated on Sep 4 2017 2:08 PM

నాంపల్లిలోని టీఎన్‌జీవో కార్యాలయంలో సోమవారం ఉదయం ఉద్రిక్తత చోటుచేసుకుంది.

హైదరాబాద్‌: నాంపల్లిలోని టీఎన్‌జీవో కార్యాలయంలో సోమవారం ఉదయం ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఏపీలో పనిచేస్తున్న సుమారు 700 మంది నాన్‌గెజిటెడ్‌ ఉద్యోగులను తెలంగాణకు బదిలీ చేయాలంటూ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. పెట్రోల్‌ డబ్బాలతో టీఎన్‌జీవో కార్యాలయంలోకి ఉద్యోగులు వెళ్లడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Advertisement
 
Advertisement
Advertisement