ఇక బీసీలకు కల్యాణలక్ష్మి పథకం | telangana govt gives govt order for BC's to kalyana laxmi scheme | Sakshi
Sakshi News home page

ఇక బీసీలకు కల్యాణలక్ష్మి పథకం

Apr 21 2016 4:05 PM | Updated on Oct 30 2018 8:01 PM

తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు కల్యాణలక్ష్మి పథకం వర్తింపుచేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు కల్యాణలక్ష్మి పథకం వర్తింపుచేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.  ఇప్పటి వరకు మైనారిటీలకు షాదీముబారక్,  గిరిజనులకు కల్యాణలక్ష్మీ పథకం పేరుతో ఉన్న ఇస్తున్న ఈ పథకాన్ని ఇక బీసీలకు ఇవ్వనున్నారు.    

ఏడాది ఆదాయం రూ.2 లక్షలకు లోబడి ఉన్న వెనకబడిక కులాలకు చెందిన కుటుంబాలకు కల్యాణలక్ష్మీ పథకం వర్తింపు చేస్తారు. 18 సంవత్సరాలు నిండి వివాహం చేసుకోబోయే బీసీ యువతులకు ఈ పథకాన్ని అందిస్తారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి వివాహం చేసుకునే వారికి ప్రభుత్వం పథకాన్ని వర్తింపు చేయనున్నారు. కల్యాణలక్ష్మీ పథకం కింద ప్రభుత్వం రూ.51 వేలను అందిస్తున్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement