సపోర్ట్ టు పారా అథ్లెట్స్ | Support to the para-athletes | Sakshi
Sakshi News home page

సపోర్ట్ టు పారా అథ్లెట్స్

Oct 26 2014 12:14 AM | Updated on Apr 3 2019 9:04 PM

సపోర్ట్ టు పారా అథ్లెట్స్ - Sakshi

సపోర్ట్ టు పారా అథ్లెట్స్

విధి చేతిలో ఓడిన అతను.. ఇప్పుడు విధిని ఎదిరిస్తున్నాడు. రోడ్డు ప్రమాదంలో

విధి చేతిలో ఓడిన అతను.. ఇప్పుడు విధిని ఎదిరిస్తున్నాడు. రోడ్డు ప్రమాదంలో ఓ కాలు కోల్పోయినా.. సైక్లింగ్‌లో సత్తా
చాటుతున్నాడు. అంతేకాదు.. తోటి పారా అథ్లెట్లకు ఆసరాగా నిలుస్తున్నాడు విజయవాడకు చెందిన అశోక్ మెహతా. ఆదిత్య మెహతా ఫౌండేషన్ (ఏఎంఎఫ్) పేరుతో పారా అథ్లెట్లకు సహకారం అందిస్తున్నారు. సికింద్రాబాద్‌లోని అవర్ సేక్రెడ్ స్పేస్‌లో
 శనివారం పారా అథ్లెట్లకు కావలసిన పరికరాలను సినీ నటి అక్కినేని అమల చేతుల మీదుగా అందజేశారు.
విజయవాడకు చెందిన పారా స్వివ్ముర్ శ్రీనివాస్ నాయుుడు, కోల్‌కతాకు చెందిన పారా సైక్లిస్ట్ అలోక్ వుండల్,నగరానికి చెందిన పారా సైక్లిస్ట్ అభిషేక్‌లకు కృత్రివు అవయువాలు, సైకిళ్లను పంపిణీ చేశారు. ‘రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన అశోక్ మెహతా సైక్లింగ్‌లో రాణించడమే కాకుండా తోటి పారా అథ్లెట్లకు సహాయం చేయడం గర్వించదగ్గ విషయం’ అని అమల అన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement