శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న రాహుల్ | rahul gandhi reached Hyderabad | Sakshi
Sakshi News home page

శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న రాహుల్

Jan 29 2016 11:58 PM | Updated on Mar 18 2019 9:02 PM

శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న రాహుల్ - Sakshi

శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న రాహుల్

శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేరుకున్నారు.

హైదరాబాద్: శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేరుకున్నారు.  హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ) పీహెచ్డీ విద్యార్థి ఆత్మహత్య నేపథ్యంలో వర్సిటీ విద్యార్థులకు మద్ధతు తెలిపేందుకు  హైదరాబాద్ కు ఆయన వచ్చారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి నేరుగా హెచ్సీయూకి ఆయన వెళ్లనున్నారు.

హెచ్సీయూకి చేరుకున్న అనంతరం వర్సిటీ విద్యార్థులతో కలిసి కొవ్వొత్తుల ర్యాలీలో రాహుల్ పాల్గొంటారు. నేటి రాత్రి హెచ్సీయూ విద్యార్థులతోనే ఉండనున్నట్లు తెలుస్తోంది. శనివారం సాయంత్రం వరకు విద్యార్థులు చేపట్టనున్న ఆందోళనల్లో రాహుల్ గాంధీ పాల్గొంటారని విద్యార్థి సంఘాలు వెల్లడించాయి.

Advertisement
 
Advertisement
Advertisement