బంజారాహిల్స్లో థాయ్ మసాజ్.. 21 మంది అరెస్టు | police raid massage centres, 21 taken into custody | Sakshi
Sakshi News home page

బంజారాహిల్స్లో థాయ్ మసాజ్.. 21 మంది అరెస్టు

Dec 20 2014 8:09 PM | Updated on Sep 17 2018 6:26 PM

బంజారాహిల్స్లో థాయ్ మసాజ్.. 21 మంది అరెస్టు - Sakshi

బంజారాహిల్స్లో థాయ్ మసాజ్.. 21 మంది అరెస్టు

వెస్ట్జోన్ పోలీసులు మరోసారి మసాజ్ సెంటర్ల మీద దాడులు చేశారు.

వెస్ట్జోన్ పోలీసులు మరోసారి మసాజ్ సెంటర్ల మీద దాడులు చేశారు. నాలుగు మసాజ్ సెంటర్లపై దాడులు చేసి మొత్తం 21 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో పది మంది థాయ్లాండ్కు చెందిన మహిళలు, నలుగురు పశ్చిమ బెంగాల్ యువతులు ఉన్నారు. మసాజ్ చేయించుకుంటున్న ఏడుగురు యువకులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జీవీకే, సిటీ సెంటర్, అఫ్సినిటీ, పిస్తా స్పాలపై పోలీసులు ఇప్పటివరకు దాడులు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement