సికింద్రాబాద్ పాస్‌పోర్ట్ కార్యాలయంలో ఈ నెల 5న పాస్‌పోర్ట్ మేళా నిర్వహించనున్నారు.
సికింద్రాబాద్ పాస్‌పోర్ట్ కార్యాలయంలో ఈ నెల 5న పాస్‌పోర్ట్ మేళా నిర్వహించనున్నారు. ఈ మేరకు రీజినల్ పాస్‌పోర్ట్ అధికారి బుధవారం మీడియాకు ప్రకటన విడుదల చేశారు. హోల్డ్‌లో ఉంచిన అప్లికేషన్లను మేళాలో పరిశీలించబోమని తెలిపారు. మేళాకు సంబంధించిన 300 స్లాట్లు మార్చి రెండో తేదీన పాస్‌పోర్ట్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు.