ఓయూలో విద్యార్థుల ఆందోళన.. | OU student to demands to be postponed PG exams | Sakshi
Sakshi News home page

ఓయూలో విద్యార్థుల ఆందోళన..

Dec 11 2015 10:08 PM | Updated on May 25 2018 3:27 PM

ఉస్మానియా యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్‌ బిల్డింగ్ వద్ద శుక్రవారం విద్యార్థులు ఆందోళనకు దిగారు.

హైదరాబాద్‌: ఉస్మానియా యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్‌ బిల్డింగ్ వద్ద శుక్రవారం విద్యార్థులు ఆందోళనకు దిగారు. పీజీ పరీక్షలు వాయిదా వేయాలంటూ నినాదాలు చేశారు. పరీక్షలు వాయిదా వేసేవరకు ఆందోళన చేస్తామని విద్యార్థులు హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
Advertisement