క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న నలుగురు యువకులను ఆర్‌జీఐఏ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు.
శంషాబాద్: క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న నలుగురు యువకులను ఆర్‌జీఐఏ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. మండల కేంద్రంలోని అహ్మద్‌నగర్ ప్రాంతంలో బెట్టింగ్ జరుగుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో సదరు ఇంటిపై దాడి చేసిన పోలీసులు సాబెర్, పాతూర్, బ్రహ్మం, చారీ అనే నలుగురి అదుపులోకి తీసుకుని వీరి నుంచి రూ.40వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.