17 మంది పోలీస్ అధికారులకు కేంద్ర పతకాలు | 17 from Telangana officials in the Central Police Awards | Sakshi
Sakshi News home page

17 మంది పోలీస్ అధికారులకు కేంద్ర పతకాలు

Jan 26 2016 4:20 AM | Updated on Sep 3 2017 4:18 PM

విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసులకు ప్రతీ ఏటా కేంద్ర హోంశాఖ గణతంత్య్ర దినోత్సవ వేడుక...

హైదరాబాద్: విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసులకు ప్రతీ ఏటా కేంద్ర హోంశాఖ గణతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రకటించే అవార్డులలో 17 మంది రాష్ట్ర అధికారులకు చోటు దక్కింది. ప్రెసిడెంట్ పోలీస్ మెడల్స్ విభాగంలో ముగ్గురు, పోలీస్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ విభాగంలో 12 మందికి, పోలీస్ మెడల్స్ ఫర్ గ్యాలన్ట్రీ విభాగంలో ఇద్దరు అధికారులకు అవార్డులు లభించాయి. వీరందరికీ డీజీపీ అనురాగ్‌శర్మ అభినందనలు తెలిపారు.

విభాగం అధికారి పేరు
ప్రెసిడెంట్ పోలీస్ మెడల్(పీపీఎమ్) అంజనీకుమార్, అడిషనల్ సీపీ, హైదరాబాద్
ఎన్.సూర్యనారాయణ, డీఐజీ, విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్
ఎం.శివప్రసాద్, జాయింట్ సీపీ, హైదరాబాద్

పోలీస్ మెడల్ ఫర్ మెరిటోరియల్ ఎం.స్టీఫెన్ రవీంద్ర, గ్రేహౌండ్స్ అడిషనల్ డీజీ
పల్లా రవీందర్‌రెడ్డి, ఎఎస్పీ(అడ్మిన్), మెదక్
ఎం.భీమ్‌రావ్, డీఎస్పీ, పీటీసీ, కరీంనగర్
కొట్టం శ్యాంసుందర్, డీఎస్పీ, ఎస్‌ఐబీ, ఇంటలిజెన్స్
కటకం మురళీధర్, డీఎస్పీ, (సి.ఐ.సెల్), హైదరాబాద్
కె.శ్రీనివాసరావు, ఇన్‌స్పెక్టర్, ఎస్‌ఐబీ, ఇంటలిజెన్స్
పి.రవీందర్, ఎస్‌ఐ, నిజామాబాద్
వై.వల్లీబాబ, ఎస్‌ఐ, కరీంనగర్
ఎన్.మారుతీరావు, ఎస్‌ఐ (ఎస్.ఈ, సెల్), హైదరాబాద్
మహ్మద్ జాఫర్, ఆర్‌ఎస్‌ఐ (సి.ఐ, సెల్), హైదరాబాద్
డి.కిషన్ జీ, ఏఆర్‌ఎస్‌ఐ (సి.ఐ,సెల్), హైదరాబాద్
ఎ.వెంకటేశ్వర్‌రెడ్డి, ఏఆర్‌ఎస్‌ఐ, మహబూబ్‌నగర్

ప్రెసిడెంట్ పోలీస్ మెడల్స్ ఫర్ గ్యాలన్ట్రీ కోటగిరి శ్రీధర్, ఎస్‌ఐ
నలువుల రవీందర్, ఎస్‌ఐ

Advertisement

పోల్

Advertisement