ప్రాణం తీసిన లిఫ్టు.. | A man dies stuck in office lift at hyderabad | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన లిఫ్టు..

Sep 26 2017 9:17 PM | Updated on Sep 4 2018 5:07 PM

సాక్షి, హైదరాబాద్‌: లిఫ్టు పనిచేయక అందులో ఇరుక్కొని ఒకరు మృతి చెందిన ఘటన నగరంలో చోటు చేసుకుంది. హిమాయత్‌నగర్‌లోని ఏఐటీయూసీ కార్యాలయ భవనంలో ఈ ప్రమాదం జరిగింది. యునైటెడ్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీ కార్యాలయం ఈ భవనంలో నడుస్తోంది. ఈ సంస్థ ఉద్యోగి ఆనందరావు(56)  మంగళవారం సాయంత్రం లిఫ్టులో ఇరుక్కొని చనిపోయాడు.  ఆయన స్వస్థలం గుంటూరు జిల్లా నరసరావుపేట కాగా, ఉద్యోగ రీత్యా సనత్‌నగర్‌లో ఉంటున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement