టుడే అప్‌డేట్స్‌ | Today updates of the day | Sakshi
Sakshi News home page

టుడే అప్‌డేట్స్‌

Aug 15 2016 6:48 AM | Updated on Sep 4 2017 9:24 AM

నేడు 70వ స్వాతంత్ర్య దినోత్సవం

♦ నేడు ఎర్రకోటలో 70వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు, ఎర్రకోటపై జాతీయజెండా ఎగురవేయనున్న ప్రధాని నరేంద్ర మోదీ, 70 వేల మందితో భారీ బందోబస్తు
♦ నేడు గోల్కొండలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు, ఉదయం 9.45 కు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్న సీఎం కేసీఆర్‌
♦ తెలుగు రాష్ట్రాల్లో నాలుగో రోజు కృష్ణా పుష్కరాలు, పుష్కర ఘాట్లలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
♦ అనంతపురంలో నేడు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకులు, నీలం సంజీవరెడ్డి స్టేడియంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్న సీఎం  చంద్రబాబు, ఉగ్రవాదుల కదిలకల నేపథ్యంలో భారీ భద్రత, 10 వేల మందికి మాత్రమే వేడుకలకు అనుమతి
♦ నేడు అనంతపురంలో సీఎం చేతుల మీదుగా ఇండియన్‌ పోలీస్‌ మెడల్‌ అందుకోనున్న చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీనివాస్‌
♦ నేడు రాజ్‌ భవన్‌లో ఎట్‌హోం కార్యక్రమం
♦ నేడు రెండో రోజు శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు
♦ నేడు యాదాద్రిలో మూడో రోజు పవిత్రోత్సవాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement