నయీం భార్య, మేనకోడలికి వారం రోజుల పోలీస్ కస్టడీ విదిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
- మేనకోడలును ప్రశ్నించనున్న పోలీసులు
హైదరాబాద్
గ్యాంగస్టర్ నయీం ఎన్‌కౌంటర్ కేసులో నయీం భార్యను పోలీసు కస్టడీకి ఇవ్వాలని నార్సింగి పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. పోలీసు పిటిషన్ ను విచారించిన కోర్టు సానుకూలంగా స్పందించింది. నయీం భార్యతో పాటు.. మేనకోడలును కూడా పోలీసులు ప్రశ్నించనున్నారు. దీంతో ఇరువురికి వారం రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ.. రాజేంద్రనగర్ కోర్టు ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది.