శేషాచలం అడవుల్లో పోలీసుల కూంబింగ్ | Police conduct combing in Seshachalam forest | Sakshi
Sakshi News home page

శేషాచలం అడవుల్లో పోలీసుల కూంబింగ్

Jan 10 2016 8:31 AM | Updated on Sep 17 2018 6:26 PM

ఎర్రచందనం తరలింపును నిరోధించడానికి పోలీసులు రంగంలోకి దిగారు.

తిరుపతి : ఎర్రచందనం తరలింపును నిరోధించడానికి పోలీసులు రంగంలోకి దిగారు. చిత్తూరు జిల్లా తిరుపతి శేషాచలం అడవుల్లో ఆదివారం తెల్లవారుజాము నుంచి పెద్ద ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే తమిళనాడుకు చెందిన పలువురు కూలీలను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 40 ఎర్ర చందనం దుంగలతోపాటు, ఓ లారీ, ఓ కారును స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే అటవీ సంపదను కొల్లగొట్టిన స్మగ్లర్ల ఆటకట్టించడానికే ఈ కూంబింగ్ నిర్వహిస్తున్నామని ఎస్పీ గోపినాథ్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement