మే 8న పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రముఖులు | On May 8, the birthday celebrated | Sakshi
Sakshi News home page

మే 8న పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రముఖులు

May 7 2015 11:57 PM | Updated on Sep 3 2017 1:36 AM

మే 8న  పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రముఖులు

మే 8న పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రముఖులు

ఈరోజు పుట్టిన రోజు జరుపుకునేవారి మాట ఈ సంవత్సరమంతా తిరుగులేని రీతిలో చలామణి అవుతుంది.

ఈరోజు మీతో పాటు పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రముఖులు:
రెమో ఫెర్నాండెజ్ (గాయకుడు), చలపతిరావు (నటుడు)

 
ఈరోజు పుట్టిన రోజు జరుపుకునేవారి మాట ఈ సంవత్సరమంతా తిరుగులేని రీతిలో చలామణి అవుతుంది. వీరి వ్యక్తిగత సంవత్సర సంఖ్య 3 కావడం వల్ల వీరికి లలితకళలు, సంగీతం, సాహిత్యం వంటివాటిపై అభిరుచి, ఆసక్తి పెరుగుతాయి. ఈ రంగాలలో ఉన్న వారికి మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి.

ఇది గురు గ్రహానికి సంబంధించిన అంకె కావడం వల్ల సైన్స్, వైద్యరంగాలలో ఉన్న వారికి అభివృద్ధికరంగా ఉంటుంది. అయితే వీరు ఎంత శ్రమ చేస్తే అంత మంచి ఫలితం కనిపిస్తుంది. లక్కీ నంబర్స్: 1,3,5,6,8. లక్కీ కలర్స్: బ్లూ, క్రీమ్, శాండల్, లెమన్ ఎల్లో. అనాథలకు అన్నదానం, దక్షిణామూర్తి ఆరాధన వల్ల మరిన్ని మంచి ఫలితాలు పొందవచ్చు.
 - రహిమాన్ దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్
 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement