తనువింట గోరింట | Fashion designs | Sakshi
Sakshi News home page

తనువింట గోరింట

Jun 15 2018 1:33 AM | Updated on Jun 15 2018 1:34 AM

Fashion designs  - Sakshi

అరిపాదాలను చేరింది గోరింట. అందమైన డిజైన్లతో అతివల తుళ్లింత.

ఏ పండగ వచ్చినా, వేడుక ఏదైనా చేతులు గోరింటతో ఎరుపెక్కితే అది ఓ అందమైన కళ. అందమైన డిజైన్‌కి మేను కాన్వాస్‌ అయితే అది ముచ్చటైన కళ. అర చేతులే కాదు అరిపాదాలూ అబ్బురపరిచే చిత్రరాజాలే. కాలి అందియలుగా, మెడలో హారాలుగా గోరింటనేఆభరణంగా రూపుదిద్దుకుంటే.. ఇదిగో ఇలా అందమంతా మేనింట పండగే అవుతుంది.


(బారసాల ఉత్సవం కమనీయం , వెస్ట్రన్‌ పార్టీకి వెరైటీ డిజైన్‌ , వధూవరుల ప్రణయం )


(వెన్నుకు వన్నెలు...మెడలోన జిలుగులు , పాదాలకు ముచ్చటైన పట్టీలు గోరింటతోనే సింగారాలు )

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement