ఉద్యోగాలు | jobs notifications | Sakshi
Sakshi News home page

ఉద్యోగాలు

Nov 1 2014 10:57 PM | Updated on Jul 11 2019 5:01 PM

హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.

 హెచ్‌పీసీఎల్
 హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
 టెక్నీషియన్ ఆపరేషన్స్: 47
 టెక్నీషియన్ బాయిలర్: 26
 టెక్నీషియన్- ఎలక్ట్రికల్: 6
 టెక్నీషియన్- ఇన్‌స్ట్రుమెంటేషన్: 3
 టెక్నీషియన్ -మెకానికల్: 9
 క్రాఫ్ట్ఫ్ట్సమెన్- మెయింటెనెన్స్
 మెకానిక్ (కెమికల్ ప్లాంట్): 3
 ల్యాబొరేటరీ అనలిస్ట్: 1
 జూనియర్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్: 1
 బాయిలర్ అటెండెంట్: 4
 అర్హతలు: 60 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి.
 వయసు: 21 నుంచి 25 ఏళ్లు ఉండాలి.
 ఆన్‌లైన రిజిస్ట్రేషన్‌కు చివరితేది:
 నవంబర్ 10
 వెబ్‌సైట్:www.hindustanpetroleum.com

 యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్
 యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ రీసెర్చ్ అసోసియేట్ పోస్టు భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
 అర్హతలు: 60 శాతానికి మించిన మార్కు లతో ఎమ్మెస్సీ (కెమిస్ట్ట్రీ)తోపాటు పాలిమర్ కెమిస్ట్రీలో పీహెచ్‌డీ ఉండాలి.
 దరఖాస్తులకు చివరి తేది: నవంబర్ 15
 వెబ్‌సైట్: www.uohyd.ac.in

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement