వేంకటేశ్వరస్వామి ఆలయ హుండీ లెక్కింపు | venkateswara swamy hundi income count | Sakshi
Sakshi News home page

వేంకటేశ్వరస్వామి ఆలయ హుండీ లెక్కింపు

Feb 9 2017 10:17 PM | Updated on Jun 1 2018 8:39 PM

నగరంలోని హౌసింగ్‌బోర్డు శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ హుండీ లెక్కింపు గురువారం జరిగింది.

అనంతపురం కల్చరల్‌ : నగరంలోని హౌసింగ్‌బోర్డు శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ హుండీ లెక్కింపు గురువారం జరిగింది. జనవరి నెలలో హుండీ ద్వారా రూ.95,950 ఆదాయం  వచ్చిందని ఆలయ చైర్మన్‌ సుబ్బారెడ్డి, వైస్‌ చైర్మన్‌ కృష్ణమూర్తి తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement