గుట్కా ప్యాకెట్లతో ఇద్దరి అరెస్టు | two arrested | Sakshi
Sakshi News home page

గుట్కా ప్యాకెట్లతో ఇద్దరి అరెస్టు

Oct 21 2016 11:47 PM | Updated on Sep 26 2018 6:49 PM

గుట్కా ప్యాకెట్లతో ఇద్దరి అరెస్టు - Sakshi

గుట్కా ప్యాకెట్లతో ఇద్దరి అరెస్టు

పలాస నుంచి పర్లాకిమిడికి అక్రమంగా రూ.25 వేల విలువల గల గుట్కా ప్యాకెట్లు తరలిస్తున్న వి.రాము, ఎస్‌.యోగేశ్వరరావులను శుక్రవారం అరెస్టు చేశామని ఎస్‌ఐ ఎస్‌.లక్ష్మణరావు తెలిపారు. పోలీస్‌ స్టేషన్‌ వద్ద వాహనాల తనిఖీలో భాగంగా వీరు పట్టుబడ్డారన్నారు. ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు.

మెళియాపుట్టి: పలాస నుంచి పర్లాకిమిడికి అక్రమంగా రూ.25 వేల విలువల గల గుట్కా ప్యాకెట్లు తరలిస్తున్న వి.రాము, ఎస్‌.యోగేశ్వరరావులను శుక్రవారం అరెస్టు చేశామని ఎస్‌ఐ ఎస్‌.లక్ష్మణరావు తెలిపారు. పోలీస్‌ స్టేషన్‌ వద్ద వాహనాల తనిఖీలో భాగంగా వీరు పట్టుబడ్డారన్నారు. ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. 

Advertisement
 
Advertisement
Advertisement