సీలేరు ఘాట్‌లో కూలిన చెట్లు- నిలిచిన ట్రాఫిక్... | trees collapsed at seeleru Ghat | Sakshi
Sakshi News home page

సీలేరు ఘాట్‌లో కూలిన చెట్లు- నిలిచిన ట్రాఫిక్...

Jul 11 2016 10:56 AM | Updated on May 3 2018 3:17 PM

విశాఖపట్టణం జిల్లా సీలేరు-ధారాళ ఘాట్‌లో ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి, ఈదురుగాలులకు చెట్లు రోడ్డుకు అడ్డంగా కూలిపోవడంతో ఆ మార్గంలో రాకపోకలకు అంతరాయం కలిగింది.

-  ప్రయాణికుల ఇక్కట్లు
సీరేరు(విశాఖపట్టణం జిల్లా)

 విశాఖపట్టణం జిల్లా సీలేరు-ధారాళ ఘాట్‌లో ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి, ఈదురుగాలులకు చెట్లు రోడ్డుకు అడ్డంగా కూలిపోవడంతో ఆ మార్గంలో రాకపోకలకు అంతరాయం కలిగింది. వేరే మార్గంలేక పలు వాహనాలు ఆగిపోవడంతో ప్రయాణికులు కటిక చీకట్లో అటవీ ప్రాంతంలో చాలా అవస్థలు పడ్డారు. సోమవారం ఉదయం 9-30 గంటల వరకూ ప్రభుత్వ సిబ్బంది చెట్లను తొలగించలేదు.

 

Advertisement
 
Advertisement
Advertisement