అగళిలో 10.3 డిగ్రీల ఉష్ణోగ్రత | temperature details | Sakshi
Sakshi News home page

అగళిలో 10.3 డిగ్రీల ఉష్ణోగ్రత

Jan 4 2017 10:40 PM | Updated on Mar 28 2019 6:27 PM

అగళిలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా జిల్లా అంతటా చలితీవ్రత కొనసాగుతోంది.

అనంతపురం అగ్రికల్చర్‌ : అగళిలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా జిల్లా అంతటా చలితీవ్రత కొనసాగుతోంది. బుధవారం కూడా అగళిలో 10.3 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రత ఉండగా మడకశిర 11.4 డిగ్రీలు, రొద్దం 11.6 డిగ్రీలు, తనకల్లు 11.8 డిగ్రీలు నమోదైంది. మిగతా మండలాల్లో 12 నుంచి 16 డిగ్రీల వరకు కొనసాగాయి. పగటి ఉష్ణోగ్రతలు 29 నుంచి 32 డిగ్రీల వరకు నమోదయ్యాయి. గాలిలో తేమశాతం ఉదయం 78 నుంచి 92, మధ్యాహ్న సమయంలో 25 నుంచి 35 శాతం మధ్య ఉంది. గంటకు 6 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement