పాలిటెక్నిక్‌లో స్పాట్‌ అడ్మిషన్లు | spot admissions in polytechnic | Sakshi
Sakshi News home page

పాలిటెక్నిక్‌లో స్పాట్‌ అడ్మిషన్లు

Jul 23 2016 11:26 PM | Updated on Sep 18 2018 7:45 PM

ఈ విద్యా సంవత్సరానికి గాను స్థానిక పాలిటెక్నిక్‌ కళాశాలలో ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహించనున్నట్టు ప్రిన్సిపాల్‌ బీఎస్‌ఆర్‌ నాయుడు తెలిపారు.

సీతంపేట: ఈ విద్యా సంవత్సరానికి గాను స్థానిక పాలిటెక్నిక్‌ కళాశాలలో ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహించనున్నట్టు ప్రిన్సిపాల్‌ బీఎస్‌ఆర్‌ నాయుడు తెలిపారు. పదోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు వారి ్ట్టఒరిజనల్‌ ధ్రువీకరణ పత్రాలతో రూ.4400 ఫీజు తీసుకుని ఈనెల 25న పాలిటెక్నిక్‌ కళాశాలకు రావాలన్నారు. స్పాట్‌ అడ్మిషన్‌ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వర్తించదన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement