స్పైస్‌జెట్ విమానం అత్యవసర ల్యాండింగ్ | spicejet aeroplane emergency landing in shamshabad | Sakshi
Sakshi News home page

స్పైస్‌జెట్ విమానం అత్యవసర ల్యాండింగ్

Dec 2 2016 4:33 AM | Updated on Sep 4 2017 9:38 PM

స్పైస్‌జెట్ విమానం అత్యవసర ల్యాండింగ్

స్పైస్‌జెట్ విమానం అత్యవసర ల్యాండింగ్

స్పైస్ జెట్ 708 విమానం శంషాబాద్‌లో అత్యవసరంగా ల్యాండైంది.

హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయం నుంచి గురువారం లక్నో మీదుగా వారణాసికి బయలుదేరిన స్పైస్ జెట్ 708 విమానం లక్నో విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత వారణాసిలో విమానం దింపడానికి వాతావరణం అనుకూలంగా లేదనే సంకేతాలు రావడంతో శంషాబాద్‌లో అత్యవసరంగా ల్యాండైంది.

Advertisement
 
Advertisement
Advertisement