తాడేపల్లిలో తళుక్కుమన్న సింధు | Sindhu in Thadepalli | Sakshi
Sakshi News home page

తాడేపల్లిలో తళుక్కుమన్న సింధు

Sep 26 2016 11:03 PM | Updated on Sep 4 2017 3:05 PM

తాడేపల్లిలో తళుక్కుమన్న సింధు

తాడేపల్లిలో తళుక్కుమన్న సింధు

రియో ఒలింపిక్‌ రజత పతక విజేత, బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పి.వి.సింధు సోమవారం తాడేపల్లి బైపాస్‌ రోడ్డులో ఉన్న వి.ఆర్‌. అపార్టుమెంట్‌కు వచ్చారు.

తాడేపల్లి రూరల్‌: రియో ఒలింపిక్‌ రజత పతక విజేత, బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పి.వి.సింధు సోమవారం తాడేపల్లి బైపాస్‌ రోడ్డులో ఉన్న వి.ఆర్‌. అపార్టుమెంట్‌కు వచ్చారు. అక్కడ ఉన్న తన బంధువుల ఇంట సుమారు గంటసేపు గడిపారు. చుట్టుపక్కల ఉన్న మహిళలు, యువతులు, పిల్లలు పెద్ద సంఖ్యలో ఫ్లాట్‌కు చేరుకుని పుష్పగుచ్ఛాలు ఇచ్చి అభినందనలు తెలిపారు. అనంతరం సింధు తల్లిదండ్రులతో కలిసి విజయవాడ వెళ్లారు.

Advertisement
 
Advertisement
Advertisement