శ్రీమఠంలో సినీ నటి హరిప్రియ
శ్రీరాఘవేంద్రస్వామి దర్శనార్థం సినీ నటి హరిప్రియ ఆదివారం మంత్రాలయం వచ్చారు. కుటుంబ సభ్యులతో వచ్చిన ఆమెకు అధికారులు మఠం మర్యాదలతో స్వాగతం పలికారు.
Nov 27 2016 10:22 PM | Updated on Sep 4 2017 9:17 PM