అధికారుల తనిఖీలు.. 20 బస్సులు సీజ్ | private tourist bus seized without having permit | Sakshi
Sakshi News home page

అధికారుల తనిఖీలు.. 20 బస్సులు సీజ్

Dec 21 2016 10:14 AM | Updated on Aug 28 2018 4:00 PM

రంగారెడ్డి జిల్లాలోని షాద్‌నగర్ టోల్ ప్లాజా వద్ద రవాణాశాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు.

షాద్‌నగర్: రంగారెడ్డి జిల్లాలోని షాద్‌నగర్ సమీపంలోని జాతీయ రహదారి-44పై ఓ టోల్ ప్లాజా వద్ద రవాణాశాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమతి లేకుండా నడుపుతున్న 20 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను అధికారులు సీజ్ చేశారు. 20 ప్రైవేట్ బస్సుల యజమానులపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement