మొరాయించిన ఈవీఎం | Polling Stopped in paleru by election due EVM Problem | Sakshi
Sakshi News home page

మొరాయించిన ఈవీఎం

May 16 2016 8:49 AM | Updated on Jul 11 2019 8:26 PM

ఖమ్మం జిల్లాలోని పాలేరు అసెంబ్లీ స్థానానికి నేడు ఉప ఎన్నిక పోలింగ్ జరుగుతోంది.

బోదులబండలో ప్రారంభంకాని పోలింగ్
పాలేరు:
ఖమ్మం జిల్లాలోని పాలేరు అసెంబ్లీ స్థానానికి నేడు ఉప ఎన్నిక పోలింగ్ జరుగుతోంది.  ఈ సందర్భంగా నేలకొండపల్లి మండలం బోదులబండ గ్రామంలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంలో ఈవీఎం మొరాయించడంతో సోమవారం ఉదయం పోలింగ్ ప్రారంభం కాలేదు. బుత్ నంబర్ 203కు కేటాయించిన ఈవీఎం పనిచేయలేదు. దాన్ని మరమ్మతు చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement