వైరా రిజర్వాయర్‌ను సందర్శించిన జిల్లా జడ్జి | judje toor in wyra resarwayar | Sakshi
Sakshi News home page

వైరా రిజర్వాయర్‌ను సందర్శించిన జిల్లా జడ్జి

Aug 3 2016 10:37 PM | Updated on Sep 4 2017 7:40 AM

రిజర్వాయర్‌లో బోటింగ్‌ చేస్తున్న జిల్లా జడ్జి

రిజర్వాయర్‌లో బోటింగ్‌ చేస్తున్న జిల్లా జడ్జి

వైరా రిజర్వాయర్‌ను కుటుంబ సమేతంగా జిల్లా ప్రధాన జడ్జి విజయ్‌మోహన్‌ సందర్శించారు. ఈ సందర్భంగా రిజర్వాయర్‌లో స్పీడ్‌ బోట్‌ ద్వారా బోటింగ్‌ చేసి..

వైరా : వైరా రిజర్వాయర్‌ను కుటుంబ సమేతంగా జిల్లా ప్రధాన జడ్జి విజయ్‌మోహన్‌ సందర్శించారు. ఈ సందర్భంగా రిజర్వాయర్‌లో స్పీడ్‌ బోట్‌ ద్వారా బోటింగ్‌ చేసి రిజర్వాయర్‌ పరిసరాలను పరిశీలించి.. సంతృప్తిని వ్యక్తం చేశారు. ఆయన వెంట సీఐ చేరాలు, కొణిజర్ల ఎస్సై కృష్ణ ఉన్నారు. 
 
 

Advertisement
 
Advertisement
Advertisement