బెజవాడ కనకదుర్గ ఆలయానికి పోటెత్తిన భక్తులు | Heavy Rush at Vijayawada Kanaka Durga Temple | Sakshi
Sakshi News home page

బెజవాడ కనకదుర్గ ఆలయానికి పోటెత్తిన భక్తులు

Feb 13 2016 8:35 AM | Updated on Sep 3 2017 5:34 PM

విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గ ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు.

విజయవాడ : విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గ ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. శ్రీ పంచమి నేపథ్యంలో అమ్మవారి ఆలయం భక్తులతో కిక్కిరిపోయింది. అమ్మవారు సరస్వతి అవతారంలో దర్శనమిస్తున్నారు. అయితే శ్రీపంచమిని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై విజయిభవ మహాసరస్వతియాగం నిర్వహిస్తున్నారు.  ఈ యాగానికి వేలాది మంది విద్యార్థులు తరలివచ్చారు. పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు అమ్మవారి ఆశీస్సులు అందించేందుకు ఈ యాగం నిర్వహిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement