ఐదుగురు ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను జెడ్పీ కార్యాలయంలో చైర్మన్ చమన్ గురువారం అందజేశారు.
అనంతపురం సిటీ: ఐదుగురు ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను జెడ్పీ కార్యాలయంలో చైర్మన్ చమన్ గురువారం అందజేశారు. పదోన్నతి పొందినవారిలో జూనియర్ అసిస్టెంట్లు సుకన్య, రవికుమార్, పద్మప్రియ, జయరామ్‌నాయక్ ఉన్నారు. హిందూపురం సబ్‌డివిజన్‌లోని అటెంటర్ రెడ్డెప్పకు టైపిస్ట్‌గా పదోన్నతి కల్పించారు.