బీటెక్ ప్రథమ సంవత్సరంలో కేయూ పరిధిలోని ఇంజినీరింగ్ విద్యాసంస్థల్లో వివిధ బ్రాంచీల్లో రెండో దశలో ప్రవేశాలు పొందిన విద్యార్థులు సోమవారం(సెలవురోజు) కూడా కళాశాలల్లో రిపోర్ట్ చేయెుచ్చు.
ఇంజినీరింగ్ కాలేజీల్లో రిపోర్ట్‌కు నేడూ అవకాశం
Aug 1 2016 2:35 AM | Updated on Aug 17 2018 3:08 PM
	కేయూ క్యాంపస్ : బీటెక్ ప్రథమ సంవత్సరంలో కేయూ పరిధిలోని ఇంజినీరింగ్ విద్యాసంస్థల్లో వివిధ బ్రాంచీల్లో రెండో దశలో ప్రవేశాలు పొందిన విద్యార్థులు సోమవారం(సెలవురోజు) కూడా కళాశాలల్లో రిపోర్ట్ చేయెుచ్చు. ఈవిషయాన్ని కేయూ ఇన్‌చార్జి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి.బెనర్జీ ఆదివారం వెల్లడించారు. యూనివర్సిటీ కో–ఎడ్యుకేషన్, కేయూ మహిళా ఇంజినీరింగ్ కళాశాలలు నేడు తెరిచే ఉంటాయన్నారు.  
					
					
					
					
						
					          			
						
				Advertisement
Advertisement

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
