పిచ్చికుక్క స్వైరవిహారం | dog bytes eight members | Sakshi
Sakshi News home page

పిచ్చికుక్క స్వైరవిహారం

Aug 6 2017 10:39 PM | Updated on Sep 29 2018 3:55 PM

పాల్తూరు గ్రామంలోని వడ్డేగేరి, బోయ కాలనీల్లో ఆదివారం వన్నూరుస్వామి, షెక్షావలి, దేవన్న, రామాంజనేయులు సహా ఎనిమిదిమందిపై పిచ్చికుక్క దాడి చేసింది.

విడపనకల్లు: పాల్తూరు గ్రామంలోని వడ్డేగేరి, బోయ కాలనీల్లో ఆదివారం వన్నూరుస్వామి, షెక్షావలి, దేవన్న, రామాంజనేయులు సహా ఎనిమిదిమందిపై పిచ్చికుక్క దాడి చేసింది. దారివెంబడి వెళుతున్న వారిపై ఒక్కసారిగా పిచ్చికుక్క దాడి చేసి ముఖం, కాళ్లు, చేతుల భాగాల్లో కరిచి గాయపరిచింది. ఈ హఠాత్పరిణామంతో స్థానికులు భయాందోళనతో పరుగులు తీశారు. కుక్కకాటు బాధితులు ప్రభుత్వాస్పత్రుల్లో చికిత్స చేయించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement