దత్తభీమేశ్వరాలయంలో నిత్య అన్నదానం | DIALY fOOD FOR Devotees | Sakshi
Sakshi News home page

దత్తభీమేశ్వరాలయంలో నిత్య అన్నదానం

Aug 19 2016 5:31 PM | Updated on Sep 4 2017 9:58 AM

తంగడి దత్తభీమేశ్వరాలయంలో అన్నదానం

తంగడి దత్తభీమేశ్వరాలయంలో అన్నదానం

మాగనూర్‌ (తంగడి ఘాట్‌ సాక్షి బృందం): కృష్ణా పుష్కరాల సందర్భంగా మాగనూరు మండలం తంగడి దత్తభీమేశ్వరాలయంలో నిత్య అన్నదానం కొనసాగుతుంది.

మాగనూర్‌ (తంగడి ఘాట్‌ సాక్షి బృందం): కృష్ణా పుష్కరాల సందర్భంగా మాగనూరు మండలం తంగడి దత్తభీమేశ్వరాలయంలో నిత్య అన్నదానం కొనసాగుతుంది. కృష్ణ, భీమా నదుల సంగమ క్షేత్రంలో పుస్పుల దత్తపీఠాధిపతి విఠల్‌బాబా దత్తభీమేశ్వరాలయాన్ని నిర్మించారు. శ్రీపాద వల్లభుడు తిరుగాడిన ఆనవాల్లు ఇక్కడవున్నాయి. ఆలయ కమిటీ అధ్యక్షుడు మారెప్ప, ప్రధాన కార్యదర్శి ప్రహ్లాద్‌రెడ్డిని పలుకరించగా నిత్యం వేలాదిమంది పుష్కర భక్తులకు అన్నదానం చేయడం ఆనందంగా ఉందని అన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement