విద్యార్థుల్లో శాస్త్రీయ దక్పథం పెంచాలి : డీఈఓ | deo statement on students | Sakshi
Sakshi News home page

విద్యార్థుల్లో శాస్త్రీయ దక్పథం పెంచాలి : డీఈఓ

Oct 21 2016 10:58 PM | Updated on Sep 4 2017 5:54 PM

విద్యార్థులు శాస్త్రీయ దక్పథాన్ని పెంచేందుకు చర్యలు తీసుకోవాలని డీఈఓ ఉపాధ్యాయులకు సూచించారు.

అనంతపురం ఎడ్యుకేషన్‌ : విద్యార్థులు శాస్త్రీయ దక్పథాన్ని పెంచేందుకు చర్యలు తీసుకోవాలని డీఈఓ ఉపాధ్యాయులకు  సూచించారు. శుక్రవారం స్థానిక జిల్లా సైన్స్‌ సెంటర్‌లో జాతీయ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌–2016పై శిక్షణ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ ప్రతి పాఠశాల నుంచి బాలల సైన్స్‌–2016లో ప్రాజెక్టులు ప్రదర్శించాలన్నారు. ఎన్‌సీఎస్సీ కో–ఆర్డినేటర్‌ కె.ఆనందభాస్కర్‌రెడ్డి, సైన్స్‌ సెంటర్‌ క్యూరేటర్‌  సి.వెంకటరంగయ్య పాల్గొన్నారు. రీసోర్స్‌పర్సన్లుగా శామ్యూల్‌ ప్రతాప్, నారాయణ, నాగరాజు వ్యవహరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement