డిగ్రీ, పీజీ మొదటి సెమిస్టర్‌ ఫలితాల విడుదల | degree, pg first semister results | Sakshi
Sakshi News home page

డిగ్రీ, పీజీ మొదటి సెమిస్టర్‌ ఫలితాల విడుదల

Mar 7 2017 12:36 AM | Updated on May 25 2018 3:26 PM

ఎస్కేయూ : ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాల, అనంతపురం (అటానమస్‌) డిగ్రీ, పీజీ మొదటి సెమిస్టర్‌ ఫలితాలను ఎస్కేయూ వీసీ ఆచార్య రాజగోపాల్‌ తన ఛాంబర్‌లో సోమవారం విడుదల చేశారు. డిగ్రీ మొదటి సెమిస్టర్‌లో 1,780 మంది విద్యార్థులు హాజరుకాగా 770 మంది ఉత్తీర్ణులయ్యారు. పీజీ మొదటి సెమిస్టర్‌లో 321 మంది వి ద్యార్థులు పరీక్షలు రాయగా 240 మంది ఉత్తీర్ణులయ్యారు.

ఎస్కేయూ : ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాల, అనంతపురం (అటానమస్‌) డిగ్రీ, పీజీ మొదటి సెమిస్టర్‌ ఫలితాలను ఎస్కేయూ వీసీ ఆచార్య రాజగోపాల్‌  తన ఛాంబర్‌లో సోమవారం విడుదల చేశారు. డిగ్రీ మొదటి సెమిస్టర్‌లో 1,780 మంది విద్యార్థులు హాజరుకాగా 770 మంది ఉత్తీర్ణులయ్యారు. పీజీ మొదటి సెమిస్టర్‌లో 321 మంది వి ద్యార్థులు పరీక్షలు రాయగా 240 మంది ఉత్తీర్ణులయ్యారు. ఈ ఫలి తాలను ఠీఠీఠీ.జఛీఛ్చ్టిp.ౌటజ ద్వారా తెలుసుకోవచ్చు. కార్యక్రమం లో ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎ¯ŒS.రంగస్వామి, కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేష¯Œ్స డాక్టర్‌ జానకిరామ్, వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పద్మ శ్రీ,అడిషనల్‌ కంట్రోలర్‌ డాక్టర్‌ లక్ష్మీకాంత్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement