
ఎంత కష్టం.. ఎంత నష్టం..
తీవ్ర వర్షాభావం నేపథ్యంలో ఉరవకొండ నియోజకవర్గ వ్యాపంగా గురువారం దాదాపు ఐదు వేల ఎకరాల్లో వేరుశనగ పంట తొలగించారు.
తీవ్ర వర్షాభావం నేపథ్యంలో ఉరవకొండ నియోజకవర్గ వ్యాపంగా గురువారం దాదాపు ఐదు వేల ఎకరాల్లో వేరుశనగ పంట తొలగించారు. వర్షం రాక వేరుశనగ పంట ఎండుతుండడతో కనీసం పశుగ్రాసం దక్కుతుందనే ఆశతో పంటను తొలగిస్తున్నామని రైతులు పేర్కొంటున్నారు. విడపనకల్లు, ఉరవకొండ, వజ్రకరూర్, కూడేరు వుండలాల్లో ఎక్కడ చూసినా ఈ దృశ్యాలే కనిపిస్తున్నాయి.