మండలంలోని మరియపురానికి చెందిన ఓ వివాహితను కొన్ని రోజులుగా వేధిస్తున్న వ్యక్తిపై గీసుకొండ పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు.
మహిళను వేధించిన వ్యక్తిపై కేసు
Aug 21 2016 12:35 AM | Updated on Sep 4 2017 10:06 AM
గీసుకొండ : మండలంలోని మరియపురానికి చెందిన ఓ వివాహితను కొన్ని రోజులుగా వేధిస్తున్న వ్యక్తిపై గీసుకొండ పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. అదే గ్రామానికి చెందిన మహిళకు వరుసకు బావ అయిన వెంకటయ్య గత కొన్ని రోజులుగా ఆమెను వేధిస్తున్నాడు. దీనిపై సదరు మహిళ తన భర్త సహకారంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Advertisement


