శ్రీవారి ఆలయం ఎదుట కారు హల్చల్ | car hulchul at sri venkateswara swamy temple in tirumala | Sakshi
Sakshi News home page

శ్రీవారి ఆలయం ఎదుట కారు హల్చల్

Apr 22 2016 11:02 AM | Updated on Sep 3 2017 10:31 PM

శ్రీవారి ఆలయం ఎదుట కారు హల్చల్

శ్రీవారి ఆలయం ఎదుట కారు హల్చల్

తిరుమలలో శ్రీవారి ఆలయ మహాద్వారం వద్దకు కారు దూసుకువచ్చి శుక్రవారం హల్చల్ చేసింది.

తిరుమల : తిరుమలలో శ్రీవారి ఆలయ మహాద్వారం వద్దకు కారు దూసుకువచ్చి శుక్రవారం హల్చల్ చేసింది. మూడు గేట్లు దాటి ఆలయం వద్దకు కారు వచ్చినా భద్రత సిబ్బంది పట్టించుకోలేదు. దీంతో శ్రీవారి ఆలయం సెక్యూరిటీ సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. అయితే సదరు కారు.... టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు వి.దొరస్వామిరాజుకు చెందిన కారుగా గుర్తించారు.

Advertisement
 
Advertisement
Advertisement