విద్యుతాఘాతంతో గేదె మృతి | buffellow die with electric shock | Sakshi
Sakshi News home page

విద్యుతాఘాతంతో గేదె మృతి

Jul 21 2016 7:15 PM | Updated on Sep 28 2018 3:39 PM

విద్యుతాఘాతంతో గేదె మృతి - Sakshi

విద్యుతాఘాతంతో గేదె మృతి

విద్యుదాఘాతంతో గేదె మృతిచెందింది. ఈ మండలంలోని పెద్దాపురంలో గురువారం చోటు చేసుకుంది.

నాంపల్లి : విద్యుదాఘాతంతో గేదె మృతిచెందింది. ఈ మండలంలోని పెద్దాపురంలో గురువారం చోటు చేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన గోవిందమ్మ గేదె రోజూ మాదిరిగానే మేతకు వెళ్లింది. గ్రామ శివారులో మేత మేస్తుండగా రక్షణ వలయం లేని ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద విద్యుత్‌ తీగలకు తగలడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెంది. సంబంధి శాఖ అధికారుల నిర్లక్ష్యంతోనే గేదె మృతిచెందిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement