దుర్గమ్మకు బోనాలు | bonala jathara in dharmavaram | Sakshi
Sakshi News home page

దుర్గమ్మకు బోనాలు

Jul 24 2016 11:37 PM | Updated on Sep 4 2017 6:04 AM

దుర్గమ్మకు బోనాలు

దుర్గమ్మకు బోనాలు

పంటలు బాగా పండి.. ప్రజలంతా సుఖశాంతులతో జీవించాలని మహిళలు దుర్గమ్మకు బోనాలు సమర్పించారు.

ధర్మవరం : పంటలు బాగా పండి.. ప్రజలంతా  సుఖశాంతులతో జీవించాలని మహిళలు దుర్గమ్మకు బోనాలు సమర్పించారు. పట్టణంలోని దిగువగేరి, దుర్గానగర్, సత్యసాయినగర్‌ కాలనీల వాసులు స్థానిక దుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయా కాలనీల్లోని మహిళలు ఊరేగింపుగా బోనాలు తీసుకెళ్లి అమ్మవారికి సమర్పించారు.              
 

Advertisement
 
Advertisement
Advertisement