526 కేజీల గంజాయి పట్టివేత | 526 kgs of marijuana seized in visakhapatnam district | Sakshi
Sakshi News home page

526 కేజీల గంజాయి పట్టివేత

Jul 30 2017 6:01 PM | Updated on May 3 2018 3:20 PM

విశాఖపట్నం జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న 526 కేజీల గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

మాడుగుల: విశాఖపట్నం జిల్లాలోని మాడుగుల మండలం, గరికిబంద చెక్‌పోస్ట్ వద్ద ఎక్సైజ్ అండ్ ప్రొబిషిన్  అధికారులు  వాహానాలు తనిఖీలు నిర్వహించారు. వాన్‌లో అక్రమంగా తరలిస్తున్న 526 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి తమిళనాడుకు చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. ఒకరు పరారయ్యారు.  పోలీసులు వ్యాన్‌, బైక్‌ సీజ్‌ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement