కర్నూలులో ఈనెల 22 నుంచి 24 వరకూ జరిగిన ఏపీ స్టేట్ సబ్ జూనియర్ హ్యాండ్ బాల్ చాంపియన్ షిప్ పోటీల్లో జిల్లా బాలుర జట్టు తృతీయస్థానంలో నిలిచిందని దంగేరు హైస్కూల్ పీడీ ఎస్‌ఆర్‌కేవీ స్వామి సోమవారం స్థానిక విలేకరులకు తెలిపారు.
Jul 25 2016 9:50 PM | Updated on Jul 12 2019 3:37 PM