సహారా బ్యాంక్‌పై ఫిర్యాదు  | Complaint against Sahara Bank | Sakshi
Sakshi News home page

సహారా బ్యాంక్‌పై ఫిర్యాదు 

Jun 6 2018 11:57 AM | Updated on Oct 17 2018 6:10 PM

Complaint against Sahara Bank - Sakshi

మాట్లాడుతూన్న సీఐ రాఘవేందర్‌

ఆర్మూర్‌టౌన్‌ : పట్టణంలోని సహార బ్యాంక్‌ ఖాతాదారులకు రావాల్సిన డబ్సులు ఇవ్వకుండా అధికారులు ఇబ్బందులు గురిచేస్తు న్నారని  మంగళవారం బ్యాంక్‌ ఖాతాదారు లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సీఐ రాఘవేందర్‌ అధికారులను, సిబ్బంది, ఏజెంట్లను పిలిపించి ఇరువర్గాలవారితో మాట్లాడా రు.

బ్యాంక్‌ అధికారులు ప్రజల సమస్యలపై స్పందించి పరిష్కరించాలన్నారు. బాధితుల కు తెలియకుండా బాండ్‌ రెన్యూవల్‌ చేయకూడదని సీఐ సూచించారు. బ్యాంక్‌ మేనేజర్‌ రషిత్‌హుస్సేన్‌ మాట్లాడుతూ..డబ్బుల ఇబ్బందులు ఉండడంతో కొన్ని బాండ్‌లు రెన్యూవల్‌ చేశారని, సెబీ ఆదేశాల మేరకు డబ్బులు మొత్తం చెల్లిస్తామని తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement