హైక్‌ మెసెంజర్‌లో మరిన్ని ఫీచర్లు.. | More features in hiker messenger | Sakshi
Sakshi News home page

హైక్‌ మెసెంజర్‌లో మరిన్ని ఫీచర్లు..

Dec 15 2017 2:00 AM | Updated on Dec 15 2017 3:58 AM

More features in hiker messenger - Sakshi

న్యూఢిల్లీ: మొబైల్‌ యాప్‌ ‘హైక్‌ మెసెంజర్‌’ తాజాగా తన గ్రూప్‌ చాట్‌కు ఆరు కొత్త ఫీచర్లను జోడించింది. ఓటింగ్, బిల్‌ స్లి్పట్, చెక్‌లిస్టులు, ఈవెంట్‌ రిమైండర్స్‌ వంటి పలు ప్రత్యేకతలను అనుసంధానించినట్లు తెలిపింది. విద్యార్థులు, యువత ప్రధాన లక్ష్యంగా ఈ ఫీచర్లను తీసుకువచ్చామని పేర్కొంది.

‘గ్రూప్‌లో ఈవెంట్‌/పార్టీ/సినిమాను ఎంపిక చేసుకోవటంపై చర్చ వస్తే.. ఓటింగ్‌ ద్వారా ఒక నిర్ణయానికి రావొచ్చు. స్నేహితులు బిల్లును స్లి్పట్‌ చేసుకోవచ్చు. తీన్‌ పత్తి ఆడుకోవచ్చు. దీనివల్ల వివిధ రకాల యాప్‌లను ఉపయోగించాల్సిన పని ఉండదు’ అని హైక్‌ మెసెంజర్‌ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ విశ్వనాథ్‌ రామారావు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement